వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

