Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 22, 2026 5:01 PM నాగర్ కర్నూల్General
ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి చెందిన పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ ప్రొసీడింగ్స్ పత్రాలను శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...