వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సర్పంచ్ రేఖ సుదర్శన్ కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ దుంపల మోహన్రెడ్డి, గ్రామపంచాయతీ కార్యనిర్వహణ అధికారి మహేష్ గౌడ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

