వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు వరంలాంటిదని డిచ్పల్లి మండలం సుద్దులం సర్పంచ్ తేనేటి హేమలత అన్నారు .
శుక్రవారం కుంటోల్ల కావ్య ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసి, నిర్మాణ అనుమతి పత్రాన్ని అందజేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందనీ సర్పంచ్ అన్నారు.పంచాయతీ పాలకవర్గం సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

