వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం వార్డు అధికారుల సమావేశంలో కమిషనర్ గిరీష్ ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఖాజా హౌసింగ్ ఏఈతో కలిసి వివరాలు తెలుసుకున్నారు.
అర్హులైన పేదలను గుర్తించి, ఇళ్ల నిర్మాణానికి ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

