వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్ పూర్ సాంగ్వి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఎంపీడీవో గోవర్ధన్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల వివరాలు, అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హత కలిగిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని అధికారులకు ఆదేశించారు.
Comments
Loading comments...

