Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎంపీడీవో

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 4:49 PM కామరెడ్డిGeneral
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎంపీడీవో - Udayam
జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్దిలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టే లబ్ధిదారులు గ్రామపంచాయతీ కార్య దర్శి లేదా సర్పంచు సంప్రదించాలని సూచించారు. నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...