Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ళను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి

Follow Udayam on Google
babu varun Sep 04, 2026 5:24 PM రాజన్న సిరిసిల్లGeneral
ఇందిరమ్మ ఇళ్ళను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి - Udayam
లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ళను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నరసయ్య కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ఈనెల చివరి వరకు పూర్తవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...