వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ మండలం బూరుగుపల్లి కె గ్రామానికి చెందిన ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఎదురవుతున్న భూ సమస్యపై మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. తమ సొంత భూములను ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నాయని ఆయనకు వివరించారు.
సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని విఠల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రవీణ్, జాదవ్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

