Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ అందించిన సర్పంచ్

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 3:30 PM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ అందించిన సర్పంచ్ - Udayam
చర్లపల్లి గ్రామానికి చెందిన వి. మహేష్‌గౌడ్‌కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్, ప్లాన్‌ను సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ అందించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆదేశాలతో నిర్వహించారు. గ్రామంలో అర్హులైన వారికి కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయని సర్పంచ్ తెలిపారు. అర్హులైన వారు గ్రామపంచాయతీని సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...