వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూల్ మండలం వెంకటాపురం గ్రామంలో ఇళ్లతో పాటు గ్రామపంచాయతీ, వీవో భవన నిర్మాణ పనులను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

