Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసపోవద్దు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 12:43 PM నిర్మల్ General
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసపోవద్దు - Udayam
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం దళారులకు డబ్బులు ఇవ్వొద్దని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. ఇళ్లు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.

Comments

G
Loading comments...