Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంచేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 30, 2026 7:56 PM వనపర్తిGeneral
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంచేయాలి: కలెక్టర్ - Udayam
అమరచింత మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సమీక్ష నిర్వహించారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...