Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి ఎంపీడీఓ

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 11:14 AM కామరెడ్డిGeneral
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి ఎంపీడీఓ - Udayam
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని శనివారం జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం వందేమాతరం తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు.ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...