Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల నిబంధనల ఉల్లంఘన.. ప్రభుత్వ సొమ్ము రికవరీ చేయాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 12:41 PM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇళ్ల నిబంధనల ఉల్లంఘన.. ప్రభుత్వ సొమ్ము రికవరీ చేయాలి - Udayam
జడ్చర్ల మండలం శిఖర్ గానిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారని గ్రామానికి చెందిన మండ్ల స్వామి ఆరోపించారు. ఇళ్లు పూర్తిగా నిర్మించకుండానే బిల్లులు డ్రా చేశారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యుల నుంచి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని కోరుతూ గురువారం ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...