Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 30, 2026 2:53 PM సంగారెడ్డిGeneral
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి - Udayam
కంగ్టి మండలం డోంగ్ బాన్సువాడ (డి) గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. గుండూరి రాదవ్వ, ఎర్ర బొగడ పూజ గృహాలను ప్రారంభించారు. అభినందించి, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...