వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గానికి మంజూరైన 2,000 ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించిన ఆయన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కోటా ప్రకారం అర్హులను గుర్తించాలన్నారు. మొదటి విడతలో మంజూరైన 3,500 కూడా వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

