వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ తాడ్వాయి క్లస్టర్ ఇన్‌చార్జి సాధు చక్రపాణి విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆరు నెలలుగా విడుదల కాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రం వెంటనే స్పందించి బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

