వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో 480 ఇందిరమ్మ ఇళ్లకు లక్కీ డ్రాను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. మొత్తం 1,881 మంది దరఖాస్తు చేసుకోగా రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేపట్టారు.
లబ్ధిదారుల అర్హతను పరిశీలించిన తర్వాతే తుది కేటాయింపు చేస్తారు. ఇంటిని కుటుంబంలోని మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు ఆ ఫీజులు, ఇతర చార్జీలను ప్రభుత్వమే భరించనుంది.
Comments
Loading comments...

