వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని 16 నియోజకవర్గాల్లో తొలివిడతగా 7,680 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నియోజకవర్గానికి 500 చొప్పున అపార్ట్‌మెంట్ల తరహాలో అత్యాధునిక హంగులతో హౌసింగ్ టవర్లను నిర్మించనున్నారు.
ఈ ఇళ్లకు జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు మీ-సేవ, వాట్సాప్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.
Comments
Loading comments...

