వార్తలకు తిరిగి వెళ్లండి
43 వేల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు

పూరిళ్లలో నివసించే 43 వేల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే ఆధారంగా అర్హులను గుర్తించగా, అధికారుల ఆమోదంతో వారం రోజుల్లో అనుమతి పత్రాలు అందజేయనున్నారు.
ఈ విడతలో వీారికే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు వీలుగా షీర్‌వాల్ సాంకేతికత ద్వారా స్టార్టప్ కంపెనీలతో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.
Comments
Loading comments...