వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్‌దరి గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు.
అనంతరం లబ్ధిదారులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...


