Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరానగర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 2:46 PM జనగామ General
ఇందిరానగర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ 10వ వార్డు ఇందిరానగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాల కిచెన్‌ షెడ్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. కౌన్సిలర్‌ తోకల అనుషారాజు, ఛైర్మన్‌ వినయ్‌కుమార్‌, కమిషనర్‌ రాధాకృష్ణ పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పక్కా ఇళ్లు నిర్మిస్తామని కడియం శ్రీహరి తెలిపారు. గుడిసెలు, కవర్ల ఇళ్లు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...