వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన గొప్ప మేధావి, తత్వవేత్త రాధాకృష్ణన్ అని డిసిసి అధ్యక్షుడు సనపల అన్నాజీ రావు కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

