వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ నియోజకవర్గంలో ఇందిరా డెయిరీ ఫామ్ పైలెట్ ప్రాజెక్ట్ లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని TSMHPS, ప్రజాసంఘాల నాయకులు KADA అధికారికి వినతిపత్రం ఇచ్చారు.
ప్రొసీడింగ్స్ వచ్చి తొమ్మిది నెలలైనా నిధులు జమ కాకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

