వార్తలకు తిరిగి వెళ్లండి

హుజురాబాద్ మున్సిపాలిటీ 12వ వార్డులో వెల్దండి సదానందం నూతన ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కుటుంబ సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల కలలను సాకారం చేస్తోందని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఆమె చెప్పారు.
Comments
Loading comments...

