వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. గట్టుదుద్దెనపల్లిలో స్వప్న–ప్రవీణ్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆయన హాజరయ్యారు.
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

