వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూర్ పరిధిలో అల్పాదాయ వర్గాల కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యాచరణను ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, పొన్నం, అజారుద్దీన్‌లు కలిసి ఇళ్ల దరఖాస్తు విధానం, మార్గదర్శకాల బ్రోచర్‌ను విడుదల చేయనున్నారు.
ఈ పథకం కింద ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాలలో స్థలాలను గుర్తించారు. నియోజకవర్గాల వారీగా టవర్లు, ఫ్లాట్ల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
Comments
Loading comments...

