వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తవుతున్నాయని, రెండు విడతల్లో ఏడు లక్షల ఇళ్లు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లాభాపేక్ష లేకుండా పేదలకు ఇళ్లు అందిస్తున్నామన్నారు.
జులై 21 నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని వెల్లడించారు
Comments
Loading comments...

