వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో ఉమ్మడి కరీంనగర్ నాలుగు జిల్లాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన ఇందిరమ్మ ఇళ్ల ఎల్-3 సమస్యలను నెలాఖరులోగా, లబ్ధిదారుల ఎంపికను సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తుది బిల్లులను 15 రోజుల్లో చెల్లిస్తామని తెలిపారు. భూ రీ-సర్వేతో 99 శాతం రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించ
Comments
Loading comments...

