Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాలనపై మాజీ ఎమ్మెల్యే ఫైర్

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:07 PM పెద్దపల్లి General
ప్రభుత్వ పాలనపై మాజీ ఎమ్మెల్యే ఫైర్ - Udayam
మహిళా నాయకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ మంథనిలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి-కాటారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన పేరుతో ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని ఆయన ఆరోపించారు. మంత్రి శ్రీధర్‌బాబు అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

Comments

G
Loading comments...