Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లపై ఎమ్మెల్యే

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 07, 2026 8:40 PM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇళ్లపై ఎమ్మెల్యే - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గట్టు మండలం ఆలూరులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ పథకం కింద విడతల వారీగా రూ.5 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులకు రెండో విడతలోనూ ఇళ్లు ఇస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...