Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ లగేజీతో తక్కువ ధరకే ఇండిగో ప్రయాణం

జయ ప్రకాష్ Jul 01, 2026 9:47 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
తక్కువ లగేజీతో తక్కువ ధరకే ఇండిగో ప్రయాణం - Udayam Digital
ఇండిగో కేవలం క్యాబిన్ బ్యాగ్‌తో వెళ్లేవారికోసం 'ఇండిగో లైట్' తెచ్చింది. సాధారణ టికెట్ల కంటే వీటి ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సరికొత్త ప్రత్యేక డిస్కౌంట్ ఛార్జీల విధానం కేవలం డైరెక్ట్ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది.

Comments

G
Loading comments...