Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగో క్యూ1 ఫలితాలు: ఆదాయం ప్లస్.. లాభం మైనస్

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 21, 2026 6:59 PM జాతీయంబిజినెస్
ఇండిగో క్యూ1 ఫలితాలు: ఆదాయం ప్లస్.. లాభం మైనస్ - Udayam
టికెట్ ధరలు పెరగడంతో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఆదాయం 19% పెరిగి ₹24,386 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. అయితే ఇంధన ధరల భారం, రూపాయి విలువ పతనం మరియు విదేశీ వివాదాల కారణంగా నికర లాభం 50% తగ్గి ₹1,084 కోట్లకు పడిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

Comments

G
Loading comments...