Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రన్‌వేను తాకిన ఇండిగో విమానం

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:12 PM జాతీయంGeneral
రన్‌వేను తాకిన ఇండిగో విమానం - Udayam
ఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్‌ సమయంలో వెనుక భాగం రన్‌వేను తాకింది. పైలట్‌ వెంటనే గో-అరౌండ్‌ చేయడంతో 178 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండైంది. తనిఖీల్లో వెనుక భాగంలో రాపిడి గుర్తులు కనిపించడంతో విమానాన్ని తాత్కాలికంగా సేవల నుంచి తొలగించి సాంకేతిక తనిఖీలు చేపట్టారు.

Comments

G
Loading comments...