Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగోకు రూ.238 కోట్ల నష్టం

శ్రుతి రెడ్డి Jul 24, 2026 6:56 AM అల్ ఇండియా about 1 hour ago
ఇండిగోకు రూ.238 కోట్ల నష్టం - Udayam Digital
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.238 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. విమాన ఇంధన ధరల పెంపు, రూపాయి క్షీణత, గగనతల ఆంక్షలు ఈ నష్టానికి కారణమని కంపెనీ తెలిపింది. విమానాల రద్దు వివాదంపై సీసీఐ విచారణను ముగించేందుకు ఇండిగో 5 ప్రతిపాదనలు సమర్పించింది. ప్రయాణికుల కోసం ప్రత్యేక సంక్షోభ నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.

Comments

G
Loading comments...