Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగో సీఈవోగా విలీ వాల్ష్ బాధ్యతలు స్వీకరణ

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 03, 2026 12:12 PM జాతీయంబిజినెస్
ఇండిగో సీఈవోగా విలీ వాల్ష్ బాధ్యతలు స్వీకరణ - Udayam
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సీఈవోగా విలీ వాల్ష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతర్జాతీయ విస్తరణ, కార్యాచరణ సామర్థ్యాల పెంపు, నెట్‌వర్క్ బలోపేతం, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై ఆయన దృష్టి సారించనున్నట్లు కంపెనీ తెలిపింది. గతంలో ఐఏటీఏ డైరెక్టర్ జనరల్‌తో పాటు ఏర్ లింగస్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ సీఈవోగా వాల్ష్ పనిచేశారు.

Comments

G
Loading comments...