Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత విగ్రహాల తిరుగుప్రయాణం

రవళి దేవి Jul 10, 2026 3:33 AM వరంగల్ 5 viewsabout 3 hours ago
భారత విగ్రహాల తిరుగుప్రయాణం - Udayam Digital
చోళుల కాలం నాటి కార్తికేయుడు, నంది, భద్రకాళి త్రిశూలం విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. తమిళనాడు నుంచి ఇవి అక్రమంగా తరలిపోయాయి. తమిళనాడు సీఐడీ ఆధారాలు చూపడంతో ఒప్పందం ప్రకారం ఈ చారిత్రక కళాఖండాలను అప్పగించారు. ఇవి త్వరలోనే స్వదేశానికి రానున్నాయి.

Comments

G
Loading comments...