Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడియంకు దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి: కొండా సురేఖ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 10, 2026 11:17 AM హైదరాబాద్General
కడియంకు దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి: కొండా సురేఖ - Udayam
కడియం శ్రీహరికి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని మంత్రి కొండా సురేఖ సవాలు విసిరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, తన బిడ్డకు కాంగ్రెస్ కండువా కప్పడంపై ఆమె మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్‌లో మహిళా మంత్రినైన తనను కడియం ఇబ్బంది పెడుతున్నారంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు సురేఖ ఫిర్యాదు చేశారు. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...