Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సెక్స్‌లో విమాన ప్రమాదం లో ఇద్దరు తెలుగు యువకుల మృతి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 14, 2026 9:10 AM జాతీయంGeneral
ఎస్సెక్స్‌లో విమాన ప్రమాదం లో ఇద్దరు తెలుగు యువకుల మృతి - Udayam
తూర్పు ఇంగ్లాండ్‌లోని ఎస్సెక్స్‌ ప్రాంతం ఒంగర్‌ వద్ద జూన్‌ 30న జరిగిన రెండు సీట్ల సెస్నా విమాన ప్రమాదంలో పైలట్‌ డైలన్‌ పటేల్‌(26), విద్యార్థి వంశీ మండల(24) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వంశీ యూనివర్సిటీ చదువు పూర్తయిన సందర్భంగా విమానయాత్రకు బయలుదేరారు. నార్త్‌ వీల్డ్‌ ఎయిర్‌ఫీల్డు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. ఇద్దరూ ఘటనాస్థలంలోనే మరణించారు.

Comments

G
Loading comments...