వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు 27 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చని, 47 దేశాల్లో వీసా-ఆన్-అరైవల్ సౌకర్యం ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. మరో 66 దేశాలు ఈ-వీసా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.
చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీ సహా పలువురు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలు ఇచ్చింది. పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ మెరుగుపరిచేందుకు విదేశీ ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్లు పేర్కొంది.
Comments
Loading comments...
