Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో భారతీయ యువతి దారుణ హత్య: భర్త అరెస్ట్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 08, 2026 7:22 AM జాతీయంGeneral
అమెరికాలో భారతీయ యువతి దారుణ హత్య: భర్త అరెస్ట్ - Udayam
వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అవినాశ్‌ (30) తన భార్య రాజిత (27)ను గొంతునులిమి హత్య చేసిన కేసులో అమెరికా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బాత్‌రూమ్‌లో భార్య అపస్మారక స్థితిలో పడి ఉందని అతడే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వైద్య పరీక్షల్లో అది హత్యేనని తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి కింగ్‌ కౌంటీ జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...