వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రయాన్ ఘనవిజయంతో భారత్ ఆగిపోదని, త్వరలోనే సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) నిర్మించబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ మెల్‌బోర్న్‌లో ప్రకటించారు. మానవ అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' కోసం దేశం శరవేగంగా సిద్ధమవుతోందని స్పష్టం చేశారు.
ప్రపంచంలో ఏ దేశమూ సాధించని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించామని మోదీ గుర్తుచేశారు.
Comments
Loading comments...

