వార్తలకు తిరిగి వెళ్లండి
అర్ధరాత్రి గురుగ్రామ్‌లో గ్యాంగ్‌స్టర్ల కలకలం

హరియాణాలోని గురుగ్రామ్ సుశాంత్ లోక్‌లో భారీ ఎదురుకాల్పులు జరిగాయి. వ్యాపారవేత్త నివాసమే లక్ష్యంగా కాల్పులకు తెగబడిన దీపక్ నందల్ ముఠాకు చెందిన నలుగురు షూటర్లను పోలీసులు సాహసోపేతంగా మట్టుబెట్టారు.
ఈ ఆపరేషన్‌లో ముగ్గురు పోలీసులు గాయపడగా, ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ గ్యాంగ్‌స్టర్ బెదిరింపుల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
Comments
Loading comments...