Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.20 తక్కువకే ఇ-85 ఇంధనం: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి

పవని రెడ్డి Jul 10, 2026 6:33 AM అల్ ఇండియా 10 viewsabout 1 hour ago
రూ.20 తక్కువకే ఇ-85 ఇంధనం: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి - Udayam Digital
సాధారణ E20 పెట్రోల్ కంటే లీటరుకు రూ.20 తక్కువ ధరకే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అయితే, ఈ ఇంధనం కేవలం దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలకు మాత్రమే పరిమితం కానుంది. ఈ ప్రతిపాదన వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం అందించడంతో పాటు ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆయన చెప్పారు. ఇథనాల్ ఇంధనం వల్ల ఇంజన్ దెబ్బతింటుందనే ఆందోళనలను మంత్రి తోసిపుచ్చారు.

Comments

G
Loading comments...