Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్రాస్ హైకోర్టులో విజయ్ ప్రభుత్వానికి ఊరట

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 10, 2026 12:21 PM జాతీయంGeneral
మద్రాస్ హైకోర్టులో విజయ్ ప్రభుత్వానికి ఊరట - Udayam
కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం విజయ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. అయితే, ఈ నియామకాలు కేవలం తాత్కాలికం మాత్రమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎలాంటి స్పష్టమైన పాలసీ లేకుండా ఉద్యోగాలు ఇవ్వడంపై నివేదిక సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూలై 21న తదుపరి విచారణ జరిగే వరకు లబ్ధిదారులకు మొదటి నెల జీతం చెల్లించకూడదని ధర్మాసనం మెలిక పెట్టింది.

Comments

G
Loading comments...