Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభ ఉపఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 10, 2026 12:23 PM జాతీయంGeneral
రాజ్యసభ ఉపఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ - Udayam
పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉపఎన్నికల అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బరైక్‌లను బీజేపీ ప్రకటించింది. ఈ నెల 24న ఈ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నేతలు నిన్ననే బీజేపీలో చేరారు. చేరిన మరుసటి రోజే వీరికి రాజ్యసభ టికెట్లు దక్కడం గమనార్హం.

Comments

G
Loading comments...