Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో భారత డ్రైవర్ అరెస్ట్

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 23, 2026 6:53 AM జాతీయంGeneral
అమెరికాలో భారత డ్రైవర్ అరెస్ట్ - Udayam
₹28 కోట్ల సరకును చోరీ చేసేందుకు యత్నించిన భారత డ్రైవర్ దీపక్ కుమార్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. మిత్సుబిషి కంపెనీకి చెందిన టంగ్‌స్టన్ పౌడర్‌తో పరారవడంతో సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ట్రాకింగ్ ద్వారా పెన్సిల్వేనియాలో ట్రక్కును పట్టుకోగా, అతడి వద్ద నకిలీ లైసెన్స్, వీసాలు బయటపడ్డాయి. ప్రస్తుతం నిందితుడిని కాలిఫోర్నియాకు తరలించి విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...