Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రవాస భారతీయులు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 02, 2026 6:19 PM జాతీయంGeneral
చైనాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రవాస భారతీయులు - Udayam
చైనాలో పనిచేస్తున్న ప్రవాస భారతీయులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఓపెన్ హౌస్ సమావేశంలో తెలిపారు. భారత్ వ్యతిరేక ప్రచారం, వర్క్ వీసాల మంజూరులో జాప్యం, జీవిత భాగస్వాముల ఉపాధిపై ఆంక్షలు వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి చైనా అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...