వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌కు చెందిన షెఫ్ నందకిశోర్ యాదవ్ బ్రిటన్ రాజ కుటుంబం నిర్వహించిన రాయల్ గార్డెన్ పార్టీకి హాజరయ్యారు. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరో ప్యాలెస్ ఆఫ్ హోలీరూడ్‌హౌస్‌లో జరిగిన వేడుకకు రాజు ఛార్లెస్-3, రాణి కెమిలా ఆతిథ్యమిచ్చారు.
రాజ కుటుంబం వేసవి క్యాలెండర్‌లో కీలకమైన ఈ కార్యక్రమానికి హాజరవడం గర్వంగా ఉందని నందకిశోర్ యాదవ్ తెలిపారు.
Comments
Loading comments...

